27.9 C
Hyderabad

నిజామాబాద్ జిల్లా వెలమ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Election of the New Executive Committee of the Nizamabad District Velama Association

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

 

నిజామాబాద్ జిల్లా వెలమ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అన్ని పదవులకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల ప్రధాన అధికారి దాదాన్న గారి మధు సూదన్ రావు ప్రకటించారు. ఎన్నికల నియమావళి ప్రకారం..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పి మాజీ చైర్మెన్ దాదన్నగారి విట్టల్ రావు బీరెల్లి రమణా రావు ,అవంతి రావు, ఉమాపతి రావు , శ్రీనివాసరావు , భీమ్‌రావుల సమక్షంలో ఎకగ్రీవంగా ఎన్నికైన ప్రతినిధులకు నియమాక పత్రాలను అందచేశారు. నిజామాబాద్ జిల్లా వెల్మా అసోసియేషన్ అధ్యక్షులు గా బల్గూరి రాజేశ్వర్ రావు (న్యాల్కల్ ) , ప్రధాన కార్యదర్శిగా బీరెల్లి విజయరావు (మెట్ పల్లి), ఉపాధ్యక్షులు గా పడకంటి పోతన్ రావు (బాద్గుణ ), వొక్కెర్ల నర్సింగ్ రావు (నారాయణపూర్ ), కిష్టగారి సమత మంజిత్ రావు (మాదాపూర్ ),  కోశాధికారి గా మార్నేని పాపేశ్వర్ రావు (నిజాంపూర్ ) సంయుక్త కార్యదర్శులు గా భూపాల్ శ్రీనివాసరావు (నిజామాబాద్), గంటన్నగారి బాలకిషన్ రావు (మాధాపూర్ ), న్యాల్కల్ లత రాజేశ్వర్ రావు (వల్లభాపూర్ ) కార్యవర్గ సభ్యులు( డైరెక్టర్లు గా) కోస్లి కిషన్ రావు (నందిగాం), మిరియాల రవికుమార్ రావు (మద్దేపల్లి ), న్యాలకంటి శ్రీనివాసరావు (పోతంగల్) , బీర్కూర్ ఉమాదేవి (తుంగిని ), పాపయ్యోల్ల లింగారావు (నిజాంపూర్), వొక్కెర్ల ప్రవీణ్ రావు (నారాయణపూర్), బట్టు హరీశ్ రావు (జన్నపల్లి), రాజేశ్వర్ రావు (మాధాపూర్), మాక్లూర్ రామారావు (మాధాపూర్), బొంతల వనిత (మాధాపూర్), సిర్నాపల్లి స్వరూప రాణి , శ్రీధర్ రావు  ( మాక్లూర్), వై. వెంకట సంజీవరావు (ముల్లంగి ),కే. వెంకటేశ్వర్ రావు (బొంకన్‌పల్లి), ఎస్. కరుణాకర్ రావు (మెట్పల్లి ), మాక్లూర్ రమణారావు (చిమరాజ్‌పల్లి), సతీష్ రావు (న్యాల్కల్), కంటెగారి అశ్విని , కిరణ్ రావు (న్యాల్కల్), తన్నీరు కృష్ణారావు ( నిజామాబాద్), నర్సూరి శిరీషా , భీమ్ రావు ( బాసర్ ), కే. పవన్ కుమార్ (బాన్సువాడ) లను ఎన్నుకున్నారు.

More articles

Latest article