28.9 C
Hyderabad

మున్సిపల్ కార్పొరేషన్ పై ఏసీబి దాడులు

ACB raids on Municipal Corporation

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  లంచం తీసుకుంటూ రెవిన్యూ ఉద్యోగుల పట్టివేత

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం నిజామాబాద్ ఏసీబీ డీఏస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రైడ్ చేసారు. ఒక వ్యక్తి నుంచి రూ. 15 వేల లంచం తీసికుంటూ రెవిన్యూ లోని రెగ్యులర్ ఎంప్లాయి అశోక్,  ఔట్ సోర్సింగ్  జూనియర్ అసిస్టెంట్ కిరణ్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు.

More articles

Latest article