29.2 C
Hyderabad

ఎంపీ అర్వింద్ కు రాఖీ కట్టిన మహిళలు

Women tied Rakhis to MP Arvind.

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎంపీ అర్వింద్ నివాసంలో ఆయనకు మహిళ బీజేపీ నేతలు రాఖీలు కట్టారు. శుక్రవారం ఎంపీకి బోగా శ్రావణి, జగిత్యాల జిల్లా బీజేపీ సీనియర్ నాయకురాలు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పూదారి అరుణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు  మమత, మహిళా మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు, మహిళా మోర్చా నాయకురాళ్లు సింగం పద్మ, గడ్డాల లక్ష్మి, సోమలక్ష్మిలు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూతురు పైడి సుచరిత రెడ్డి ఎంపీ అర్వింద్ కు రాఖీ కట్టారు. అనంతరం వారితో కలిసి ఎంపీ భోజనం చేశారు.

More articles

Latest article