25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

13వ వార్డులో స్వచ్చ పరిశుద్ధ కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డు లో స్వచ్చ బాన్సువాడ కార్యక్రమంలో భాగంగా 19 వార్డులలో ప్రత్యేక పారిశుధ్యం పనుల చేశారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ ఖాలేక్, మున్సిపల్ కో ఆప్షన్ కాసుల రోహిత్, ఖమర్ సుల్తానా గౌస్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మాట్లాడుతూ బాన్సువాడ పట్టణంను పరిశుభ్రత పాటించడంలో ప్రజలు సహకారం ముఖ్యమని, మన ఇళ్ల నుంచి వచ్చే తడి చెత్త, పొడి చెత్త ను మున్సిపాలిటీ చెత్త వాహనంలో వేయలని సూచించారు. వర్షాకాల సీజన్ లో రోగాలు రాకుండా మన పట్టణం ను కాపాడుకుందామని అన్నారు.

 

Cleanliness and Sanitation Drive in the 13th Ward

More articles

Latest article