13వ వార్డులో స్వచ్చ పరిశుద్ధ కార్యక్రమం
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డు లో స్వచ్చ బాన్సువాడ కార్యక్రమంలో భాగంగా 19 వార్డులలో ప్రత్యేక పారిశుధ్యం పనుల చేశారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ ఖాలేక్, మున్సిపల్ కో ఆప్షన్ కాసుల రోహిత్, ఖమర్ సుల్తానా గౌస్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మాట్లాడుతూ బాన్సువాడ పట్టణంను పరిశుభ్రత పాటించడంలో ప్రజలు సహకారం ముఖ్యమని, మన ఇళ్ల నుంచి వచ్చే తడి చెత్త,...