26.7 C
Hyderabad

ఘనంగా కో ఆప్షన్ సభ్యుడి జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తానా గౌస్ జన్మదిన వేడుకలను గురువారం బాన్సువాడ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచారు. నిండూనూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు, వార్డ్ కౌన్సిలర్లు ఖలేఖ్ జి.లింగం, అబ్దుల్ హకీమ్, వాంకర్ రమేష్, డి.శ్యామల, వెంకటేష్, సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ ఇలియాస్ అలీ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article