24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా హమాల్ వాడి మేరు సంఘం వార్షికోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలోని హమల్ వాడి తర్ప మేరు సంఘంలో 15 వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సోమన్మంతరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి తాళ్ల నర్సింలు, నగర అధ్యక్షులు వెన్ను దేవానంద్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు పుట్టకోట పాండు, నగర సంయుక్త కార్యదర్శి తాళ్ల శివకుమార్, తర్ప అధ్యక్షులు తాళ్ల సాయికుమార్, ప్రధాన కార్యదర్శి టెంపుల్ వారి బాలాజీ, కోశాధికారి సంఘీ వారి ప్రసాద్, గట్ల సత్యం, మేరు కులస్తులు పాల్గొన్నారు.

More articles

Latest article