27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా యస్.మధుసూదన్ సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పి కి పూల మొక్కను అందజేశారు.

More articles

Latest article