26.8 C
Hyderabad

ఏసిబికి చిక్కిన జిహెచ్ఎంసీ జూనియర్ అసిస్టెంట్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టివేత

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

హైదరాబాద్ జిహెచ్ ఎంసీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీలత ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. ఓ ఇంటి నిర్మాణానికి సంబంధించి.. క్లియరెన్స్ అనుమతులు ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసింది. చివరకు లక్ష ఇస్తేనే క్లియరెన్స్ ఇస్తానని మొండికేసింది. దాంతో బాధితుడు ఏసిబికి ఫిర్యాదు చేయగా సోమవారం లక్ష రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది.

More articles

Latest article