29 C
Hyderabad
Monday, August 3, 2026

లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

 

జుక్కల్, బతుకమ్మ

 

మద్నూర్ పట్టణంలోని భవ్య చారిత్రాత్మక శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలంయలో శనివారం జరిపిన రథోత్సవ వేడుకలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులతో కలిసి రథోత్సవాన్ని వీక్షిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article