23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

లంచం తీసుకుంటు ఎసీబీకి చిక్కిన ఎస్ఐ

Must read

📰 Generate e-Paper Clip

 

 నిర్మల్, బతుకమ్మ :

ఇరవై వెల రూపాయల లంచం తీసుకుంటున్న ఎస్ఐని అవినీతి నిరోధక శాఖాధికారులు రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు. ఈ సంఘటన గురువారం నిర్మల్ జిల్లా మామాడ పోలిస్ స్టేషన్ లో జరిగింది. ఒక వెంచర్ కు సంబందించిన వివాధంలో రియాల్టర్ కు అనుకులంగా వ్యవహరించేందుకు మామాడ ఎస్ఐ రమేష్ రూ. 40 వేల లంచం డిమాండ్ చేశారు. కాని అందులో తమ తప్పిధం లేకున్న రూ.20 వెల లంచం ఇస్తేనే వదిలేస్తా లేకపోతే కేసు నమోదు చేస్తానని బేదిరింపులకు దిగడంతో బాధితుడు ఎసిబిని అశ్రయించారు. మామాడ పోలిస్ స్టేషన్ లోనే రూ.20 వేల లంచం తీసుకుంటున్న ఎస్ఐ రమేష్ ను ఎసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

More articles

Latest article