26.2 C
Hyderabad
Monday, August 3, 2026

యూపీలో గోధుమలతో కల్వకుంట్ల కవిత భారీ చిత్రం

Must read

📰 Generate e-Paper Clip

 

.  .  . బర్త్ డే విషెస్ తెలుపుతూ ఏర్పాటు

 

నిజామాబాద్, బతుకమ్మ : 

 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  జన్మదినం సందర్భంగా ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ లో జావేద్ మాలిక్ అనే కళాకారుడు బిల్డింగ్ టెర్రస్ పై గోధుమలతో బతుకమ్మ ఎత్తుకున్న కవిత  భారీ పటాన్ని చిత్రించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ జాగృతి యువ నాయకులు మైలారం అరుణ్ రెడ్డి, కృష్ణారెడ్డి కవితకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఈ చిత్రపటం ఏర్పాటు చేయించారు.

More articles

Latest article