31.8 C
Hyderabad

దొరికిన మొబైల్ పోలీస్ స్టేషన్ లో అప్పగింత

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ  :

 

దొరికిన మొబైల్ ఫోన్ ను పోలీసులకు అప్పగించి రుద్రూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ నిజాయతీని చాటుకున్నారు. బుధవారం రాత్రి రాణంపల్లి సమీపంలో ఆయనకు ఒక మొబైల్ దొరకగా, గురువారం దానిని రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై సాయన్నకు అందజేశారు. హరికృష్ణ సామాజిక బాధ్యతను గుర్తించిన ఎస్సై, సిబ్బంది ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.

More articles

Latest article