28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎం కప్ ఆర్చరీ లో రాష్ట్ర స్థాయికి ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ 

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా నిజామాబాద్ జిల్లా స్థాయిలో జరిగిన ఆర్చరీ లో మద్దుల శ్రీనిక రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో బాలికల కాంపౌండ్ విభాగంలో అత్యధిక ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈనెల 19 నుండి 21 వరకు ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలలో ఆమె పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అర్చరీ కోచ్ డాక్టర్ పీ. రవిశంకర్ అభినందించారు.

More articles

Latest article