27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏడు డివిజన్ ల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిగిలిన ఏడుగురు అభ్యర్థులను మంగళవారం ప్రకటించింది. సోమవారం రాత్రి నగరంలోని 60 డివిజన్ కు గాను 53 డివిజన్ ల అభ్యర్థులను మిగితా ఏడు డివిజన్లను పెండింగ్ లో ఉంచారు. ఏడు డివిజన్లకు సంబందించిన సర్వే వివరాలు పూర్తి స్థాయిలో రానందున వాటి అభ్యర్థులను ప్రకటించడం లేదని వెల్లడించారు. మంగళవారం మిగిలిన ఏడు డివిజన్ లలో అభ్యర్థుల జాబితా ప్రకటించింది. 9 వ డివిజన్ అభ్యర్థి గా కేతావత్ సురేఖ, 21 వ డివిజన్ అభ్యర్థి గా పంచారెడ్ది లలిత, 39 వ డివిజన్ అభ్యర్థి గాశోభా, 43 వ డివిజన్ అభ్యర్థి గాఎర్రం గంగాధర్, 46 వ డివిజన్ అభ్యర్థి గా అయూబ్, 47వ డివిజన్ అభ్యర్థి గా పాంగ్రా మనోహర్, 52 వ డివిజన్ అభ్యర్థి గామ హ్మద్ అలీమొద్దీన్ లకు టికెట్ లు ఖరారు చేశారు.

More articles

Latest article