26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కార్పొరేటర్ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 40 డివిజన్ ల అభ్యర్థుల పేర్ల ఖరారు

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ శనివారం అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. నగరంలో 60 డివిజన్ లకు గాను 40 డివిజన్ అభ్యర్థులను ఖరారు చేసింది. 1వ డివిజన్ నుంచి కోర్వ గంగాధర్, 2వ డివిజన్ నుంచి మరంపల్లి మోహన్, 3వ డివిజన్ నుంచి చింత ప్రసన్న, 4వ డివిజన్ నుంచి వీరమాచినేని ప్రమోద్, 5వ డివిజన్ నుంచి యాదల నరేష్, 6వ డివిజన్ నుంచి గోపిడి స్రవంతి రెడ్డి, 7వ డివిజన్ నుంచి నిమ్మల స్రవన్ కుమార్, 8వ డివిజన్ నుంచి మటం పవన్ కుమార్, 9వ డివిజన్ నుంచి ఎల్లందుల మమత, 10వ డివిజన్ నుంచి పుట్ట వీరెందర్, 16వ డివిజన్ నుంచి పంచరెడ్డి అనిత, 17వ డివిజన్ నుంచి గడ్డం మమత, 18వ డివిజన్ నుంచి పసునూరి రమేష్, 19వ డివిజన్ నుంచి నాగోళ్ల లక్ష్మీ నారాయణ, 20వ డివిజన్ నుంచి న్యాలం సునీత, 21వ డివిజన్ నుంచి దొంతుల జ్యోతి, 22వ డివిజన్ నుంచి పులగం వైష్ణవి, 23వ డివిజన్ నుంచి మేకల విజయ, 24వ డివిజన్ నుంచి ఎప్పకాయల సుమిత్ర దేవి, 25వ డివిజన్ నుంచి చింతకాయల రాజేందర్, 26వ డివిజన్ నుంచి బంటు రాము, 27వ డివిజన్ నుంచి కల్పె అర్చన, 28వ డివిజన్ నుంచి మల్కాయి సమత, 34వ డివిజన్ నుంచి బంటు ప్రీతి, 35వ డివిజన్ నుంచి అర్రం సుధీర్, 36వ డివిజన్ నుంచి దాత్రిక రేవతి, 37వ డివిజన్ నుంచి అర్చన మలియాల, 38వ డివిజన్ నుంచి ఎం.మౌనిక, 39వ డివిజన్ నుంచి జ్యోతి, 40వ డివిజన్ నుంచి దేవర సంజీవ్, 41వ డివిజన్ నుంచి బురుగుల ఇందిర, 42వ డివిజన్ నుంచి బెల్లాల్ శశాంక్ రెడ్డి, 43వ డివిజన్ నుంచి సోమ లింగం, 44వ డివిజన్ నుంచి బట్టు రాఘవేంద్ర, 45వ డివిజన్ నుంచి బొబ్బిలి సువర్ణ, 46వ డివిజన్ నుంచి శీలా శ్రీనివాస్, 47వ డివిజన్ నుంచి దుద్దిల్ల గిరి బాబు, 48వ డివిజన్ నుంచి ప్రసన్న సమల సత్యపాల్, 49వ డివిజన్ నుంచి కుటురు వినోద, 50వ డివిజన్ నుంచి కులకర్ణి జగదీష్ కుమార్ లను ప్రకటించింది.

More articles

Latest article