కార్పొరేటర్ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

  . . . 40 డివిజన్ ల అభ్యర్థుల పేర్ల ఖరారు   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ శనివారం అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. నగరంలో 60 డివిజన్ లకు గాను 40 డివిజన్ అభ్యర్థులను ఖరారు చేసింది. 1వ డివిజన్ నుంచి కోర్వ గంగాధర్, 2వ డివిజన్ నుంచి మరంపల్లి మోహన్, 3వ డివిజన్ నుంచి చింత ప్రసన్న, 4వ డివిజన్ నుంచి వీరమాచినేని ప్రమోద్, 5వ డివిజన్...