25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

42వ డివిజన్ నుండి కేశ మహేష్ నామినేషన్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

నగరంలోని 42వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేశ మహేష్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఒక సెట్ నామినేషన్ వేయగా శుక్రవారం మరో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. గతంలో 2014లో బొబ్బిలి వీధి నుంచి కేశ మహేష్  కార్పొరేటర్ గా గెలుపొందారు.

More articles

Latest article