నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
గత రెండు రోజుల నుండి మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతర బందోబస్తు ఏర్పాట్లను మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్, నిజామాబాద్ సీపీ సాయిచైతన్యలు పర్యవేక్షించారు. మేడరంలో జరగే జాతరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎలాంటి ఘటనలు జరుగకుండా బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు.
