26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఆర్చిడ్ స్కూల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్చిడ్ స్కూల్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం నగరంలోని సూర్యనగర్ లోని ఆర్కిడ్ స్కూల్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషాదారణలతో ఆకట్టుకున్నారు. పాఠశాల నిర్వాహకులు విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.

 

Republic Day celebrations at Orchid School

More articles

Latest article