26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బీజేపీ ఆధ్వర్యంలో ఎల్ఓసి చెక్కు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పెంబడి స్వర్ణకు ఆపరేషన్ కోసం కావాల్సిన రూ. 2 లక్షల ఎల్ఓసి చెక్కును బీజేపీ నాయకులు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారిలకు లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జెల్లెల్ల శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు సాంబారు రవి, వార్డు సభ్యులు దశరథం, రాజేశ్వర్, గంగాధర్ గౌడ్, రాజమోహన్, సీనియర్ నాయకులు జలేందర్, పెద్ద లింబాద్రి, అనిల్, నారాయణ, రవి, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article