29.9 C
Hyderabad

డీజే లు వినియోగిస్తే కఠిన చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

–ఎస్సై మనోజ్ కుమార్
ఇందల్వాయి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు వీధివీధులలో ఎక్కడైనా డీజే సౌండ్లు పెట్టకూడదని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.దీనిని ఎవరైనా అతిక్రమించినట్లయితే కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. జామాబాద్ పోలీసు కమిషనర్ కల్మెశ్వర్  ఆదేశాల మేరకు ఇందల్వాయి మండల పరిధి లో అన్ని గ్రామాల్లో డీజే లను నిశేధిస్తుననట్లు తెలిపారు. ఇప్పటి నుండి ఎటువంటి కార్యక్రమం లో నైనా డీజే లు, అంపిల్ బైక్స్ గాని, బాణసంచా లు ఉపయోగించరాదని , ఇట్టి నిబంధనలను ఉల్లంఘింస్తే  చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More articles

Latest article