27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

జాతీయ స్థాయి శిక్షణ పూర్తి చేసుకున్న జిల్లా ఉపాద్యాయుడు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ :

 

ఎన్సీఈఆర్టీ విద్యాపరమైన అంశాల్లో వృద్ధి కోసం జాతీయస్థాయిలో నిర్వహించే శిక్షణకు తెలంగాణ నుంచి ముగ్గురు ఎంపిక కాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ  మండలం నాగారం పాఠశాల ఉపాధ్యాయుడు రుద్రూర్ గ్రామ వాసి ప్రసూన్ కుమార్ 21 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు. పాఠ్యపుస్తకాల రూపకల్పన, జాతీయ విద్యా విధానం(NEP) 2020 కి అనుగుణంగా పాఠ్య సామాగ్రి తయారు చేయడం వంటి అంశాలలో శిక్షణ పొందారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక శాస్త్ర రిసోర్స్ పర్సన్ గా, పాఠ్యపుస్తక రచయితగా ఇప్పటికే పలు సేవలు ప్రసూన్ కుమార్ అందిస్తున్నారు.

More articles

Latest article