25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ :

 

మోర్తాడ్ మండల కేంద్రములోని లయన్స్ క్లబ్ ఆఫ్ మోర్తాడ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదుతో పాటు మెమొంటో లు శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై రాము, సర్పంచ్ భోగ ఆనంద్, ఉప సర్పంచ్ సామ శ్రీనివాస్,  క్లబ్ అధ్యక్షులు పబ్బ సంజీవ్,  ట్రెజరర్ నిమ్మ రాజారెడ్డి, క్లబ్ సభ్యులు రాజ్ పాల్, సామ జగన్నాథ్, కడపటి రాజేశ్వర్, కడపటి లింగారెడ్డి, ముస్కు రమేష్, జైడి చిన్న గంగారెడ్డి, వాంకారి శ్రీనివాస్, మగ్గిడి శంకర్, బోగ లింబాద్రి,  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article