33.2 C
Hyderabad

పల్లెల్లో ఘనంగా బోగి సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ :

 

ఈ భోగి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో భోగభాగ్యాలు తీసుకురావాలని కోరుతూ భోగి మంటలను వేశారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో బుధవారం బోగి పండుగను పురస్కరించుకొని బోగి మంట వేసి చిన్నా, పెద్ద అందరు కలిసి నృత్యాలు చేస్తూ సంతోషంగా పండుగను జరుపుకుని బోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సంక్రాంతి పండుగకి ప్రత్యేకత పిండి వంటలు చేసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

More articles

Latest article