29.7 C
Hyderabad

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు మృతి

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లా, భైరాం ఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి, నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పలు జరుగుతున్నాయి.  ఈకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా,  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎదురు కాల్పలు కొనసాగుతున్నాయి.

 

More articles

Latest article