బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు గురుకుల పాఠశాలలో జోనల్ లెవెల్ అండర్ 14 అండర్ 17 వాలీబాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ సెలెక్షన్లు సోమవారం నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపించిన వారిని సెలెక్ట్ చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ రఘు అన్నారు. చదువుతోపాటు క్రీడలలో రాణించాలని కోరారు.ఈ సమావేశంలో పిడి సత్యనారాయణ, నరసింహారెడ్డి, నరేందర్, పిఈటి స్వామి పాల్గొన్నారు.
