29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రచారంలో  ప్రత్యర్థుల అలయ్- బలయ్ 

Must read

📰 Generate e-Paper Clip

పోతంగల్, బతుకమ్మ  :  సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలో సర్పంచ్ ప్రత్యర్థుల వ్యవహారశైలి గ్రామస్తులను  ఆశ్చర్యానికి గురిచేసింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు గంధపు చైతన్య పవన్ కుమార్, కొల్లూరి సంధ్య హన్మాండ్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరినొకరు తారసపడ్డారు. ప్రత్యర్ధులు ఇద్దరూ ఎలాంటివి భేదాభిప్రాయాలకు పోకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని గెలుపోవటములలో విజయం ఎవరికి వరించిన గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే విధంగా వ్యవహరించారు.

More articles

Latest article