29 C
Hyderabad
Monday, August 3, 2026

ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి నియామకం రద్దు చేయాలని ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి నియామకం రద్దుచేసి సీనియర్ జిహెచ్ఎం ను నియమించాలని ప్రజావాణిలో, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణలో  ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏం.సాయి రెడ్డి, ముఖ్య సలహాదారులు, పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి ఫిర్యాదు చేశారు.

More articles

Latest article