28.2 C
Hyderabad

ఐ బొమ్మ రవికి షాక్ ఇవ్వనున్న  సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌, బతుకమ్మ  : ఐ బొమ్మ రవికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు షాక్‌ ఇవ్వనున్నారు. మిగతా కేసుల్లో కూడా అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు. పైరసీ సెల్‌ ఇచ్చిన ఫిర్యాదుతో రవిని అరెస్ట్ పోలీసులు చేశారు. మిగతా కేసుల్లో అరెస్ట్ కోసం పోలీసులు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదుపై నాలుగు కేసులు నమోదు అయ్యాయి. మరో వైపు రెండో రోజు ఐ బొమ్మ రవి విచారణ కొనసాగుతోంది. రవికి టెక్నాలజీ సపోర్టు చేసిన వారి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

More articles

Latest article