29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కేసీఆర్ వేశధారణలో అబ్బురపరచిన బుడ్డోడు

Must read

📰 Generate e-Paper Clip

  • చిల్డ్రన్స్ డే లో చిన్నారుల విభిన్న వేశధారణ, అనుకరణ

 

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నారుల విభిన్న వేశాధారణాలు, వారి వారి నటన, అనుకరణలు చూపరులను విశేషంగా ఆకర్షయించాయి. ఇందులో భాగంగా పిల్లల తల్లిద్రండ్రులు వేదికపై తమ పిల్లలను స్వాతంత్ర్యయా సమర యోధుల వేషాలు వేయించి తీసుకొచ్చారు. ఇందులోభాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్ లోని వేద గ్లోబల్ స్కూల్ కు చెందిన పల్లెర్ల సంతోష్, స్రవంతి దంపతులు తమ నర్సరీ చదువుతున్న కుమారుడికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధకులు,  మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వేశాధారణను వేయించారు. వేశాధారానే  కాకుండా కేసీఆర్ లాగా అనుకరణ చేసి అందరిని అబ్బురపరిచాడు. నర్సరీ బాలుడు ఓ పేరు గాంచిన రాజకీయ నాయకున్ని సేమ్ టు సేమ్ అనుకరించడం చూసిన ఉపాధ్యాయ బృందం,పేరెంట్స్, విద్యార్థిని, విద్యార్థులు అశ్చర్యానికి గురియ్యారు.

A boy who dazzled in KCR's costume

A boy who dazzled in KCR's costume

More articles

Latest article