రుద్రూర్, బతుకమ్మ : గత రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ కారణంగా రుద్రూర్ – కోటగిరి ప్రధాన రహదారి పై బుధవారం రాత్రి ఎస్సై సాయన్న వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానా, జైలు శిక్ష తప్పవని హెచ్చరించారు.
