27.7 C
Hyderabad

ఇసుక టిప్పర్లు అడ్డుకున్న వారి పై కేసు నమోదు 

Must read

📰 Generate e-Paper Clip

కోటగిరి, బతుకమ్మ : 

ఇసుక టిప్పర్ లను అడ్డుకున్న పోతంగల్ గ్రామానికి చెందిన 12 మందిపై కేసు నమోదు చేసినట్లు  ఎస్సై సునీల్ తెలిపారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం డబల్ బెడ్ రూమ్ లో ఇంటి నిర్మాణాల కోసం రెవెన్యూ అనుమతి తీసుకొని వే బిల్లుల ద్వారా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకొని రెవెన్యూ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన పోతంగల్ గ్రామానికి చెందిన 12 మందిపై రెవిన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ షేక్ ముజాహిద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

More articles

Latest article