32.1 C
Hyderabad

పక్కా తెలంగాణవాది కొండా లక్ష్మణ్ బాపూజీ

Must read

📰 Generate e-Paper Clip

. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

భీమ్ గల్, బతుకమ్మ : ప్రతి క్షణం ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించిన వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన పక్కా తెలంగాణ వాది అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం కమ్మర్ పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై.. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాపూజీ సేవలను ఆయన కొనియాడారు.

 

More articles

Latest article