27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ: భీంగల్ మండలం పురనిపెట్ గ్రామంలో రైతు సేవా సహకార సంఘము ఆధ్వర్యంలో శుక్రవారం వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ. కన్నె సురేందర్,భీంగల్ పట్టణ అధ్యక్షుడు జె జె నర్సయ్య, నల్లూరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సీరం సాగర్,దైడి.సురేష్,శివ.క్రాంతి, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు తోట.గణేష్, మాజీ సర్పంచ్ తోట.శంకర్,తోట.హరీష్, మల్లెల.స్వామి, తోట. జనార్దన్, మాజీ సర్పంచ్లు,వి డి సి సభ్యులు, రైతులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article