27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన విద్యా, వ్యాపార సంస్థలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం శనివారం బందుకు పిలుపునిచ్చిన బీసీ సంఘాల భిక్కనూరు మండలంలో  విద్యా,వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపాయి. బీసీ రిజర్వేషన్ల సాధనకు చేపట్టిన బందుకు తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంతో బందుకు ప్రజల నుంచి స్పందన లభించింది.42% రిజర్వేషన్ స్టే పై నిరసన కారణంగా బందుకు పిలుపునిచ్చారు. ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు భారీ బందోబస్తు నిర్వహించారు.

Educational and business institutions that have voluntarily expressed support

More articles

Latest article