24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ముప్కాల్ నూతన ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన బి.రమేష్

Must read

📰 Generate e-Paper Clip

ముప్కాల్,బతుకమ్మ్: ప్రస్తుతం ముప్కాల్ మండలంలో పనిచేస్తున్న బాలగంగాధర్ రుద్రూర్ కు బదిలీపై వెళ్లారు. ఆసిఫాబాద్ జిల్లా ఖాగజ్ నగర్ నుంచి ముప్కాల్ కు రమేష్ బదిలీపై వచ్చారు. నూతన ఎంపీడీవో ను స్థానిక కార్యాలయం సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీవో గౌస్ మోహినొద్దీన్, ఎపీవో శకుంతల, ముప్కాల్ పంచాయితీ సెక్రటరీ మల్లేష్ యాదవ్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article