27.1 C
Hyderabad

44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో 44వ జాతీయ రహదారిపై  బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44 వ జాతీయ రహదారిపై కామారెడ్డి నుంచి రామాయంపేట వైపు బైక్ పై వెళ్తున్న వారిని రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ ఢీకొంది. ఈప్రమాదంలో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయలయ్యాయి. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article