27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

అల్లు అర్జున్ ఫ్యాన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సురేష్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  సినీ నటుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా యేండల సురేష్ నియమితులైయ్యారు. ఇంతకుముందు సురేష్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తన నియామకానికి కృషి చేసిన బన్నీ వాసుకు, శరత్ లకు సురేష్ కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article