27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇందిరమ్మ ఇల్లు వేగవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు వేగవంతంగా ప్రారంభోత్సవాలకు  పూర్తిస్థాయి నిర్మాణాలను చేపట్టేలా మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు ప్రత్యేక దృష్టిపెట్టి అధికారులను, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమీక్షలు నిర్వహిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. మండలానికి ఒక ఇంటి చొప్పున ప్రారంభించాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా ఇంతలోని స్థానిక ఎన్నికలు నోటిఫికేషన్ రావడంతో జిల్లా కలెక్టర్ పలు సమీక్ష సమావేశాల నిర్వహించినప్పటికీ సమీక్షలకు హాజరవుతూనే గృహనిర్మాణా పనులను చకాచక్యంగా చేయిస్తున్నారు. ఫస్ట్​ పేజ్​లో ఎంపికైన గ్రామాల్లో నిర్మాణాలు వేగవంతంగా పూర్తవుతున్నాయి.  దీంతో దీపావళి కొద్దిరోజులే ఉన్నప్పటికీ మండలానికి ఒక ఇంటి చొప్పున ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

More articles

Latest article