27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నేడు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఇటీవల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తల్లి మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే నివాసంలో దశ దిన ఖర్మ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని పరామర్శించి దశదిన ఖర్మలో పాల్గొననున్నారు.

More articles

Latest article