29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా వాల్మీకి జయంతి

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ : మండల కేంద్రంలో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవం మంగళవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి ఆలయంలో వేదమంత్రోచ్చరణలతో అభిషేకం పూజలు, హరతీ మహోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో  ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కల్లుర్ అశోక్, యాజంప్ సాయిలు, నాందేవ్ మేస్త్రీ, యాదు మేస్త్రీ, రాహుల్, తులసి రాం, రాజు, సాహెబ్ రావ్, సాయిలు, లక్ష్మణ్, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.

Valmiki Jayanti celebrated in grand style

More articles

Latest article