వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి యూకే శాఖ ఆధ్వర్యంలో లండన్ లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత యూకేలో స్థిరపడిన తెలంగాణ అడబిడ్డలతో కలిసి బతుకమ్మ పేర్చి ఆడారు.