Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 September 2025, 2:12 pm Posted by : ramakrishna

లండన్ లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

వెబ్ న్యూస్, బతుకమ్మ :   తెలంగాణ జాగృతి యూకే శాఖ ఆధ్వర్యంలో లండన్ లో  బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు.  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత యూకేలో స్థిరపడిన తెలంగాణ అడబిడ్డలతో కలిసి బతుకమ్మ పేర్చి ఆడారు.

Bathukamma celebrations in London

Bathukamma celebrations in London