29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఫ్రూడెన్స్ ఆస్పత్రిలో బతుకమ్మ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  ఫ్రూడెన్స్ ఆస్పత్రిలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా రంగురంగుల బతుకమ్మ పేర్చి ఆడారు. వైద్యులు వినూతన దివ్య భైరవనాధ్, మయూరి, తేజస్విని, శ్రావ్య ప్రమీల మంజు హారిక శాంతి సింగ్ బతుకమ్మ వేడుకలో  పాల్గొన్నారు, వైద్య సిబ్బంది ఉన్నారు.

Bathukamma celebrations at Freudens Hospital

More articles

Latest article