29 C
Hyderabad
Monday, August 3, 2026

పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం అందేలా చర్యలు చూసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • మాజీ ఎమ్మెల్యే షిండే కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు విన్నపం

 

కామారెడ్డి బతుకమ్మ:  జుక్కల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ని మర్యాద పూర్వకంగ కలిశారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజక వర్గంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా, వరదల వల్ల దెబ్బతిన్న పంటలను అంచనావేసి పంట నష్టం అదే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ను మర్యాద పూర్వకంగా కలిసి జుక్కల్ నియోజక వర్గంలోని పరిస్థితుల గురించి చర్చించారు.

More articles

Latest article