34.3 C
Hyderabad

ఘనంగా భారత ప్రధాని జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 75 వ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో పేషెంట్లకు బ్రెడ్ ప్యాకెట్లు, పాలు,పండ్లుపంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్, మండల ప్రధాన కార్యదర్శి అతేల్లి  తిరుమలేష్, పొన్నాల రంజిత్, ఉపాధ్యక్షులు నాగర్తి నరేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి గారి రమేష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పిట్ల రాజయ్య ,శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి,మండల కోశాధికారి మహేందర్ రెడ్డి,ఏక్ నాథ్  బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article