25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంటి నష్టం వాటిల్లిన మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన 26 మంది బాధితులకు  బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి చేతుల మీదుగా రెడ్ క్రాస్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్న, రాష్ట్ర సభ్యులు సంజీవరెడ్డి, డివిజన్ చైర్మన్ వేణుగోపాల్, నరసింహ,  బిచ్కుంద తాసిల్దార్ వేణుగోపాల్, డిప్యూటీ తాసిల్దార్ భరత్, బిచ్కుంద రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ రచ్చ శివకాంత్, సభ్యులు హనుమ గౌడ్, డాక్టర్ ఓం ప్రకాష్, డాక్టర్ నరసింహులు, దర్పల్ దశరథ్ స్వామి, వెంకటరమణ స్వామి, సంతోష్, గోపాల్ రెవిన్యూ సిబ్బంది లబ్ధిదారులు పాల్గొన్నారు.

More articles

Latest article