బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ నగరంలోని దుబ్బ మేరు సంఘం ఎదురుగా ఉన్న విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో వాటర్ ప్లాంట్ శివకుమార్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.
