29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

వైశ్య బిజినెస్ నెట్వర్క్ నిజామాబాద్‌ కు పురస్కారం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నోవోటెల్ హైదరాబాద్ లో జరిగిన ప్రతిష్ఠాత్మక వైశ్య బిజినెస్ నెట్వర్క్ సమావేశంలో విబిఎన్‌ నిజామాబాద్ చాప్టర్ కు ఉత్తమ చాప్టర్ పురస్కారo లభించింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ తాటికొండ శ్రీనాథ్, సెక్రటరీ డాక్టర్ దేవత ప్రణీత్, ట్రెజరర్ తెరాల శ్రీధర్, విబిఎన్ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article